Skip to main content

Posts

చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది

చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసూ చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుంది వయసూ చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయే చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తునట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతునట్టు ఏవో కలలు చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసూ చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుంది వయసూ గొడవలతో మొదలై తగువులతో బిగువై పెరిగిన పరిచయమే నీదీ నాది తలపులు వేరైనా కలవని పేరైనా బలపడి పోతుందే ఉండే కొద్దీ లోయలోకి పడిపోతున్నట్టు ఆకాశం పైకే వెళుతున్నట్టు తారలన్నీ తారసపడినట్టు అనిపిస్తుందే నాకు ఏమైనట్టు నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తునట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతునట్టు ఏవో కలలు నీపై కోపాన్ని ఎందరి ముందైనా బెదురే లేకుండా తెలిపే నేను నీపై ఇష్టాన్ని నేరుగ నీకైనా తెలపాలనుకుంటే తడబడుతున్నాను నాకు నేనే దూరం అవుతున్నా నీ అల్లరులన్నీ గురుతొస్తుం...

ఔననా కాదనా నాదనా

ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. మూగమైనా రాగమేనా నీటిపైనా రాతలేనా ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. తార తారా దూరమైనా చోటనే ఆకాశాలు కన్ను నీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు నింగి నేలా ఏకమైనా పొత్తులో సింధూరాలు నీకు నెను చేరువైనా ఎందుకో దూరాలు దొరికింది దొరికింది తోడల్లే దొరికింది కలిసింది కలిసింది కనుచూపే కలిసింది దొరికింది దొరికింది తోడల్లే దొరికింది కలిసింది కలిసింది కనుచూపే కలిసింది ఇందుకేనా... ప్రియా... ఇందుకేనా... ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. బాసలన్నీ మాసిపోయి ఆమనే ఆహ్వానించే శ్వాసలేలే బాసలన్ని భాదలై పోయేనా పూల జడలో తోకచుక్క గుట్టుగా ఉయ్యాలూగే రాసలీల రక్తధార భాదలై పోయేనా తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది కురిసింది విరిసింది మెరుపేదో విరిసింది తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది కురిసింది విరిసింది మెరుపేదో విరిసింది ఇందుకేనా... ప్రియా... ఇందుకేనా... ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. aunanaa kaadanaa naadanaa O.. O.. lEdanaa raadanaa vEdanaa O.. O.. moogamainaa raagamEnaa neeTipainaa raatalEnaa aunanaa kaad...

ఔననా కాదనా నాదనా

ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. మూగమైనా రాగమేనా నీటిపైనా రాతలేనా ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. తార తారా దూరమైనా చోటనే ఆకాశాలు కన్ను నీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు నింగి నేలా ఏకమైనా పొత్తులో సింధూరాలు నీకు నెను చేరువైనా ఎందుకో దూరాలు దొరికింది దొరికింది తోడల్లే దొరికింది కలిసింది కలిసింది కనుచూపే కలిసింది దొరికింది దొరికింది తోడల్లే దొరికింది కలిసింది కలిసింది కనుచూపే కలిసింది ఇందుకేనా… ప్రియా… ఇందుకేనా… ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. బాసలన్నీ మాసిపోయి ఆమనే ఆహ్వానించే శ్వాసలేలే బాసలన్ని భాదలై పోయేనా పూల జడలో తోకచుక్క గుట్టుగా ఉయ్యాలూగే రాసలీల రక్తధార భాదలై పోయేనా తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది కురిసింది విరిసింది మెరుపేదో విరిసింది తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది కురిసింది విరిసింది మెరుపేదో విరిసింది ఇందుకేనా… ప్రియా… ఇందుకేనా… ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. aunanaa kaadanaa naadanaa O.. O.. lEdanaa raadanaa vEdanaa O.. O.. moogamainaa raagamEnaa neeTipainaa ...

ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం

ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం టెలిఫోన్ చిలుకా అడిగా నీ దర్శనం మాటతోనే ఆటలాడే నాటకమే చాలునమ్మా చెంతకు రావే ఈ క్షణమే పాడితే ప్రతి పలుకులో స్వరం నీది కదా వెతికితే కనిపించవా ఇది వింత కథ ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం టెలిఫోన్ చిలుకా అడిగా నీ దర్శనం సుగంధాలు జల్లే పువ్వా ఎక్కడుంది నీ చిరునామా గాలిలాగా గాలిస్తూ నే తిరిగానే నే తిరిగానే నిన్ను కోరి పాడి పాడి కళ్ళు తెరిచి చూసి చూసి కానరాక కన్నీళ్ళల్లో మునిగానే నే మునిగానే ఎందుకో మనసెందుకో నీ ఊహలలో కరిగే రేగినా సుడిగాలిలా అన్వేషణలో తిరిగే పాటలోన పరవశించే నీ పలుకే ఉన్న ప్రాణం పోకముందే రావె చెలీ మాటతోనే ఆటలాడే నాటకమే చాలునమ్మా చెంతకు రావే ఈ క్షణమే ఓ.. ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం టెలిఫోన్ చిలుకా అడిగా నీ దర్శనం ఒక్కసారి కంటి నిండా నిన్ను చూసుకున్న చాలు చూపు దీపమారిపోని అటుపైనే నా ప్రియ రాణి నిన్ను చూడలేని వేళ చావు నన్ను చేరుకున్నా కళ్ళు రెండు మూతలు పడవే ఏమైనా కాసేపైనా నాదని ఇకలేదని నా బ్రతుకే నీదనీ తెలుసుకో నను కలుసుకో నీ మనసును మార్చుకొని ప్రేమ శాపం అందచేసే దేవతవే కలలలోనే కదలి సాగే ప్రేయసివే మాటతోనే ఆటలాడే నాటకమే చాలునమ్మా చెంతకు రావే ఈ క్షణమే ఏ క్ష...

ఏ మేఘం ఎప్పుడు చినుకవునో

ఏ మేఘం ఎప్పుడు చినుకవునో ఏ వర్షం ఎక్కడ వరదవునో ఏ స్నేహం ఎక్కడ మొదలవునో ఆ స్నేహం ఎప్పుడు ప్రేమవునో మెరుపులా మెరిసిన వెలుగునేమైనా ఆపాలన్నా వీలవునా మనసున కలిగిన తలపులేవైనా చూపాలన్నా వీలవునా కడలిన ఎగసిన కెరటమేదైనా ఆగేనంటా తీరానా ఒకటిగా నడచిన నడకలేవైనా ఆగాలన్నా ఆగేనా ఒకరికి తెలియక ఒకరిని చూసే క్షణాలింకా కావాలా నిజమలా ఎదురుగా నిలిచిన వేళ సాక్షాలంటు చూడాలా E mEgham eppuDu chinukavunO E varsham ekkaDa varadavunO E snEham ekkaDa modalavunO aa snEham eppuDu prEmavunO merupulaa merisina velugunEmainaa aapaalannaa veelavunaa manasuna kaligina talapulEvainaa choopaalannaa veelavunaa kaDalina egasina keraTamEdainaa aagEnanTaa teeraanaa okaTigaa naDachina naDakalEvainaa aagaalannaa aagEnaa okariki teliyaka okarini choosE kshaNaalinkaa kaavaalaa nijamalaa edurugaa nilichina vELa saakshaalanTu chooDaalaa