Skip to main content

ఆకాశగంగా దూకావే పెంకితనంగా... ఆకాశగంగా

ఆకాశగంగా దూకావే పెంకితనంగా... ఆకాశగంగా
జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడివేస్తున్నా నిన్నాపగా
ఆకాశగంగా దూకావే పెంకితనంగా... ఆకాశగంగా

కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తియ్యంగ కసిరావే (2)
చిటపట లాడి వెలసిన వానా
మెరుపుల దారి కనుమరుగైనా
నా గుండె లయలో విన్నా ఈ అలికిడి
ఆకాశగంగా దూకావే పెంకితనంగా... ఆకాశగంగా

ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా
ఏ బాటలో నైనా నీ పైటనొదిలేనా (2)
మనసుని నీతో పంపిస్తున్నా
నీ ప్రతి మలుపు తెలుపవే అన్నా
ఆ జాడలన్ని వెతికి నిన్ను చేరదా

ఆకాశగంగా దూకావే పెంకితనంగా... ఆకాశగంగా
జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడివేస్తున్నా నిన్నాపగా
ఆకాశగంగా దూకావే పెంకితనంగా... ఆకాశగంగా

Comments

Popular posts from this blog

చిరు చిరు చిరు చినుకై కురిసావే

I'm back :) చిరు చిరు చిరు చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే నువ్వే ప్రేమ బాణం నువ్వే ప్రేమ కోణం పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే యదనే నీతో ఎత్తుకెళ్ళావే చిరు చిరు చిరు చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే దేవతా తనే ఒక దేవత ముఖాముఖి అందమే చూడగా ఆయువే చాలునా గాలిలో తనే కదా పరిమళం చెలి సఖి అనుమతే అడగక పువ్వులే పూయునా సిగలో కురులే మేఘాలల్లే ఆడే వేళ గుండెల్లోన మెరుపే మెరిసే చూపే మైమరచే చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమెయ్యాల చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే యదనే తనతో ఎత్తుకెళ్ళిందే చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే తోడుగా ప్రతీక్షణం వీడకా అనుక్షణం ఆమెతో సాగనా ఆమె నా స్పందన నేలపై పడేయక నీడనే చక చక చేరనా ఆపనా గుండెలో చేర్చనా దారం బదులు ప్రాయంతోటే కట్టేసిందే గాయం లేక కోసేసిందే హాయిగా నవ్వేసిందే నాలో నేను మౌనంగానే మాటాడేస్తే మొత్తం తాను వింటూ ఉందే తియ్యగ వేధిస్తుందే యదనే తనతో ఎత్తుకెళ్ళిందే చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంట...

Snehituda Snehituda from "Sakhi"

నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్ళో గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో గర్వమనిచెను లే నా గర్వమనిగెను లే స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా... చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం... ఇదే వలపు గెలుపు... శ్వాస తుది వరకూ వెలిగే వేదం వాంచలన్ని వరమైన ప్రాణ బంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్ ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్ మనసే మధువోయ్ పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా నేను నిద్రపోతే లేత గోళ్ళు గిల్లవోయ్ సందెల్లో తోడువోయ్ ఐదు వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు సాయవలెరా ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా... చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్ళో గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో...

అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా

Requested by Lavanya… అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా మల్లెమొగ్గ మల్లెమొగ్గ రమ్మంటోందోయ్ అందగాడా పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా పాలే తాకని నాలో సోకుని ఇన్నాళ్ళుంచానయ్యో నీకోసం నా అందం చందం అంతా నీకోసం తోడే లేదని కాలే కౌగిలి ఎప్పటినుంచి ఉందో నీకోసం నా ప్రాయం ప్రాణం అంతా నీకోసం ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతో దూరం ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా జారే పైటకి తూలే మాటకి తాపం పెంచిందయ్యో నీ రూపం ఏనాడు లేనేలేదు ఈ మైకం నాలో శ్వాసకి రేగే ఆశకి దాహం పెంచిందయ్యో నీ స్నేహం గుర్తంటూ రానే రాదు ఈ లోకం నీ జతే చేరితే మాయమయ్యే నాలో మౌనం కాలమై సాగనీ అంతులేని ఆనందం మల్లెమొగ్గ మల్లెమొగ్గ రమ్మంటోందోయ్ అందగాడా పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ నీదేలేరా నోరూరించే ఆడబొమ్మ ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా andagaaDaa a...