ఏమయిందో గాని చూస్తూ చూస్తూ చేజారి వెళ్ళిపోతోంది మనసలా
ఏం మాయ వల వేస్తూ వేస్తూ ఏ దారి లాగుతూ ఉందో తననలా
అదుపులో ఉండదే చెలరేగే చిలిపితనం అటు ఇటు చూడదే గాలిలో తేలిపోవటం
అనుమతి కోరదే పడిలేచే పెంకితనం అడిగినా చెప్పదే ఎమిటో అంత అవసరం
ఏం చేయటం మితి మీరే ఆరాటం తరుముతూ ఉంది ఎందుకిలా

తప్పో ఎమో అంటుంది తప్పదు ఎమో అంటుంది తడబాటు తేలని నడక
కోరే తీరం ముందుంది చేరాలంటే చేరాలి కదా బెదురుతు నిలబడకా
సంకెళ్ళు గా సందేహం బిగిసాక ప్రయాణం కదలదు గనకా
అలలాటలాగ మదినుయ్యాలలూపే భావం ఏమిటో పోల్చుకోవ త్వరగా
లో లో ఎదో నిప్పుంది దాంతో ఎదో ఇబ్బంది పడతావటే తొలి వయసా
ఇన్నాళ్ళు గా చెప్పంది నీతో ఎదో చెప్పింది కదా అది తెలియదా మనసా
చన్నీళ్ళతో చల్లారెను కాస్తైనా సంద్రంలో రగిలే జ్వాల
చినుకంత ముద్దు తనకందిస్తే చాలు అంతే అందిగా అంతేగా తెలుసా

Submitted by Sri Sravani

Comments
Post a Comment